తెలుగు రచయితలకు మరియు పాఠకులకు సమానంగా ఉపయోగపడే అనేక రకాల సాహిత్య వనరులను, అంతర్జాల వేదికలను సేకరించి మీకు అందిస్తున్నాను.
కొత్త కథలు, కవితలు చదవాలనుకునే పాఠకులకు మరియు తమ రచనలను ప్రచురించుకోవాలని ఆశించే రచయితలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
- అంతర్జాల పత్రికలు
- తెలుగు పుస్తకాలు లభించే వెబ్ సైట్లు
- తెలుగు నవలలు
- తెలుగు కథా సంకలనాలు
- రచయితలకు కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు