అంతర్జాల పత్రికలు

‘సిఫారసులు’ పేజీలో అంతర్జాల తెలుగు పత్రికల లిస్ట్, లంకెలు చేర్చాను. మీకు తెలిసిన అంతర్జాల పత్రికల పేరు ఇందులో లేకుంటే, దయచేసి నాకు తెలుపగలరు. ఈ లిస్ట్ మీకు ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను.

పూర్తి పోస్ట్ చూడండి →

స్వాగతం!

తెలుగు సాహితీ ప్రియులకు నమస్కారం.

తెలుగు సాహిత్యం పట్ల ఉన్న మక్కువతో నా ఆలోచనలను, అక్షరాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ వెబ్‌సైట్ ప్రారంభించాను.

ఈ వెబ్‌సైట్ ముఖ్య ఉద్దేశం:

  • నా రచనలు మీతో పంచుకోవడం: నేను రాసిన కథలు, కవితలతో పాటు, నా ఆలోచనలు ఎప్పటికప్పుడు మీ ముందుంచడం.
  • రచయితల కోసం వనరులు (Resources for Writers): తెలుగు రచన రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం.

సాహిత్యాభిమానులైన మీ అందరికీ ఈ వేదిక ఒక మంచి అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నాను. వచ్చి, చదివి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

మీ, రాజశేఖర్ కలికి

పూర్తి పోస్ట్ చూడండి →