తెలుగు సాహిత్యం పట్ల ఉన్న మక్కువతో నా ఆలోచనలను, అక్షరాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ ‘కవి కలికి’ వెబ్‌సైట్ ప్రారంభించాను.

ఈ వెబ్‌సైట్ ముఖ్య ఉద్దేశం:

సాహిత్యాభిమానులైన మీ అందరికీ ఈ వేదిక ఒక మంచి అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నాను. వచ్చి, చదివి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

బ్లాగ్ పోస్ట్‌లు

  • అంతర్జాల పత్రికలు

    ‘సిఫారసులు’ పేజీలో అంతర్జాల తెలుగు పత్రికల లిస్ట్, లంకెలు చేర్చాను. మీకు తెలిసిన అంతర్జాల పత్రికల పేరు ఇందులో లేకుంటే, దయచేసి నాకు తెలుపగలరు. ఈ లిస్ట్ మీకు ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను.

    పూర్తి పోస్ట్ చూడండి →: అంతర్జాల పత్రికలు
  • స్వాగతం!

    తెలుగు సాహితీ ప్రియులకు నమస్కారం.

    తెలుగు సాహిత్యం పట్ల ఉన్న మక్కువతో నా ఆలోచనలను, అక్షరాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ వెబ్‌సైట్ ప్రారంభించాను.

    ఈ వెబ్‌సైట్ ముఖ్య ఉద్దేశం:

    • నా రచనలు మీతో పంచుకోవడం: నేను రాసిన కథలు, కవితలతో పాటు, నా ఆలోచనలు ఎప్పటికప్పుడు మీ ముందుంచడం.
    • రచయితల కోసం వనరులు (Resources for Writers): తెలుగు రచన రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం.

    సాహిత్యాభిమానులైన మీ అందరికీ ఈ వేదిక ఒక మంచి అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నాను. వచ్చి, చదివి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

    మీ, రాజశేఖర్ కలికి

    పూర్తి పోస్ట్ చూడండి →: స్వాగతం!